ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్‌ పట్టివేత.. రూ.35 కోట్ల హెరాయిన్‌ | Heroin worth Rs 35 Crore Seized at Delhi Airport | Sakshi
Sakshi News home page

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్‌ పట్టివేత.. రూ.35 కోట్ల హెరాయిన్‌

Apr 10 2024 3:03 PM | Updated on Apr 10 2024 3:25 PM

Heroin worth Rs 35 Crore Seized at Delhi Airport - Sakshi

ఫైల్‌ ఫోటో

న్యూఢిల్లీ: ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్‌ పట్టుబడింది. సుమారు రూ. 35 కోట్ల విలువైన 5 కిలోల హెరాయిన్‌ను కస్టమ్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఎవరి కంట పడకుండా హెరాయిన్‌ను లగేజ్‌ బ్యాగ్‌లో దాచి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు నిందితులు. స్కానింగ్‌ మిషన్‌లో లగేజ్‌ బ్యాగ్‌ పెట్టకుండా తప్పించుకునేందుకు యత్నించారు. అయితే కస్టమ్స్‌ అధికారులు చాకచక్యంగా స్మగర్లను పట్టుకోవడంతో డ్రగ్స్‌ సీజ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement