శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్‌ సీజ్‌ | Heavy drug seizure at Shamshabad Airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్‌ సీజ్‌

Oct 13 2026 6:57 PM | Updated on Oct 13 2026 7:32 PM

Heavy drug seizure at Shamshabad Airport

సాక్షి, హైదరాబాద్‌: శంషాబాద్‌ ఎయిర్‌పోర్టులో ఈ రోజు (మంగళవారం) భారీగా డ్రగ్స్‌ పట్టుబడింది. బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ఒక వ్యక్తి వద్ద ఎయిర్‌పోర్ట్‌ అధికారులు సాధారణ తనిఖీలు చేయగా పెద్దమెుత్తంగా గంజాయి దొరికింది. దీంతో అధికారులు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై NDPS చట్టం కింద కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement