బస్సు ప్రయాణికులకు బిగ్ అలర్ట్..! | Tamil Nadu Govt Key Decision For Bus Passengers, Bans Loud Mobile Audio On TNSTC Buses, Issues New Passenger Guidelines | Sakshi
Sakshi News home page

బస్సు ప్రయాణికులకు బిగ్ అలర్ట్..!

Jul 29 2026 12:20 PM | Updated on Jul 29 2026 12:33 PM

Government Key Decision For Bus Passengers

సాక్షి, తమిళనాడు: ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించే వారు సెల్‌ఫోన్లలో పెద్ద శబ్దంతో పాటలు వినడం, వీడియోలు చూడడంపై నిషేధం విధించారు. అంతేకాకుండా ప్రయాణికులు బ్లూటూత్‌, ఇయర్‌ ఫోన్‌ లేదా హెడ్‌ ఫోన్లను ఉపయోగించాలని సూచించారు. తమిళనాడు ప్రభుత్వ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులు తోటి ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా, సురక్షితంగా ప్రయాణించేలా తమిళనాడు రవాణా శాఖ కొత్త నిబంధనలను, ప్రయాణ మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ విషయమై రవాణా శాఖ ప్రభుత్వ కార్యదర్శి నిర్మల్‌రాజ్‌, చైన్నె మహానగర రవాణా సంస్థ, ప్రభుత్వ ఎక్స్‌ప్రెస్‌ రవాణా సంస్థ, అన్ని రీజినల్‌ ప్రభుత్వ రవాణా సంస్థల మేనేజింగ్‌ డైరెక్టర్లకు ఉత్తర్వులు జారీ చేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement