సీజేపీకి పాక్ నేతలతో లింకు.. కేంద్రం సంచలన ఆరోపణ! | Foreign Donors And Pak Links Centre Accuses CJP | Sakshi
Sakshi News home page

సీజేపీకి పాక్ నేతలతో లింకు.. కేంద్రం సంచలన ఆరోపణ!

Nov 5 2026 12:20 PM | Updated on Nov 5 2026 12:20 PM

Foreign Donors And Pak Links Centre Accuses CJP

న్యూఢిల్లీ: ఢిల్లీలో నిరసనలు చేపట్టి రాజకీయంగా చర్చనీయాంశంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ)పై కేంద్ర ప్రభుత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. ఆ సంస్థకు విదేశాల నుంచి అక్రమంగా నిధులు అందుతున్నాయని, అమెరికా దాతలు, పాకిస్థాన్ రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్నాయని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆరోపించారు. ఈ వ్యవహారం దేశ రాజకీయాల్లో కొత్త వివాదానికి తెరలేపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement