యూసుఫ్‌గూడలో అగ్నిప్రమాదం | Fire accident in Yusuf Guda | Sakshi
Sakshi News home page

యూసుఫ్‌గూడలో అగ్నిప్రమాదం

May 15 2026 7:10 AM | Updated on May 15 2026 12:12 PM

Fire accident in Yusuf Guda

సాక్షి, హైదరాబాద్: యూసుఫ్‌గూడలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. విశ్వ విహార్ లాండ్ మార్క్ అపార్టుమెంటులోని ఐదో అంతస్థులో పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది అపార్టుమెంటులోని వారిని ఖాళీ చేయించి మంటలు ఆర్పే యత్నం చేస్తున్నారు. అయితే ఏసీ పేలడంతోనే ప్రమాదం సంభవించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సిఉంది.

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement