విషాదం : ముంబైలో సిలిండర్‌ పేలుడు | Cylinder BlastIin Mumbai Lalbaug Area On Sunday Morning | Sakshi
Sakshi News home page

విషాదం : ముంబైలో సిలిండర్‌ పేలుడు

Dec 6 2020 10:23 AM | Updated on Dec 6 2020 10:52 AM

Cylinder BlastIin Mumbai Lalbaug Area On Sunday Morning - Sakshi

ఫోటో క్రెడిట్ : అన్షుమాన్ పోయ్రేకర్‌

ముంబై : ముంబైలోని లాల్‌బాగ్‌ ఏరియాలో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.ఈ ప్రమాదంలో 20 మందికి పైగా గాయపడినట్లు తెలుస్తుంది. గ్యాస్‌ సిలిండర్ పేలుడు వల్ల మంటలు సంభవించినట్లుగా అనుమానిస్తున్నారు. గాయపడిన క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కాగా ప్రమాదం జరిగిన స్థలంలో చెలరేగుతున్న మంటలను ఆర్పడానికి రెండు అగ్నిమాపక దళాలతో పాటు రెండు జంబో ట్యాంకర్లను పంపించినట్లు బృహత్‌ ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) తెలిపింది. 

Advertisement
 
Advertisement
Advertisement