20 ఏళ్లలో ఎప్పుడు చూడలే.. | - | Sakshi
Sakshi News home page

20 ఏళ్లలో ఎప్పుడు చూడలే..

Oct 1 2026 4:52 AM | Updated on Oct 1 2026 4:52 AM

20ఏళ్ల నుంచి బియ్యం వ్యాపారం చేస్తున్నా. ఈ విధంగా ధరల పెంపు ఎప్పుడు చూడలేదు. గతంలో ప్రతినెలా క్వింటాపై రూ.100 పెరిగేది. ఈ స్థాయిలో పెరగడం ఇదే మొదటి సారి. బియ్యం కొనుగోలు చేసేవారు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ పండే సన్నరకం ధాన్యాన్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేయకుండా ఉంటే కొంతమేర రేట్లు తగ్గే అవకాశం ఉంది.

– గుబ్బ ఈశ్వర్‌, బియ్యం వ్యాపారి, కల్వకుర్తి

ధరలు తగ్గించాలి..

కొన్ని రోజుల నుంచి బియ్యం రేట్లు విపరీతంగా పెరిగాయి. కిలో రూ. 60 నుంచి రూ. 70 వరకు అమ్ముతున్నారు. మధ్యతరగతి కుటుంబాలు కొనుగోలుచేసే పరిస్థితి లేదు. వాటితో పాటు నిత్యావసరాల ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. సామాన్యులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం స్పందించి ధరలు తగ్గించాలి. – పరమేశ్వర్‌, నాగర్‌కర్నూల్‌

●

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement