స్థల పరిశీలన చేశాం.. | - | Sakshi
Sakshi News home page

స్థల పరిశీలన చేశాం..

Aug 1 2026 1:07 AM | Updated on Aug 1 2026 1:07 AM

స్థల పరిశీలన చేశాం..

శంషాబాద్‌, ఫ్యూచర్‌ సిటీ, ఆమనగల్‌, మన్ననూర్‌, సోమశిల మీదుగా కర్నూలు, బెంగళూరు హైస్పీడ్‌ రైలు కారిడార్‌కు సంబంధించి సాధ్యాసాధ్యాల అధ్యయనం జరిగింది. పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చెందుతున్న నల్లమల గుండా రూట్‌ మ్యాప్‌ను ఖరారు చేసిన సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర ప్రభుత్వానికి రుణపడి ఉంటాం. సీఎం ఆదేశాల మేరకు శ్రీశైలం ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రారంభమయ్యే బ్రాహ్మణపల్లి వద్ద హైస్పీడ్‌ రైల్వే స్టేషన్‌కు స్థల పరిశీలన చేశాం. తుది అలైన్‌మెంట్‌ ఖరారు చేశారు. రావిర్యాల– ఆమనగల్‌ రతన్‌టాటా గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే నుంచి ప్రతిపాదించడం వల్ల భూసేకరణ సమస్య కూడా లేదు.

– వంశీకృష్ణ ఎమ్మెల్యే, అచ్చంపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement