అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణ చేసే వారిపై చట్టరీత్య చర్యలు తీసుకుంటాం. అక్రమ ఇసుక రవాణను అడ్డుకునే వారిపై దాడులు చేసే వారిపై కేసులు నమోదు చేస్తాం. కర్ణాటకకు చెందిన రౌడీషీటర్ అక్రమ ఇసుక రవాణలో పాత్ర ఉన్నట్లు మా దృష్టికి రాలేదు. సీఐ రాంలాల్ ఆధ్వర్యంలో ప్రత్యేక టీంను ఏర్పాటు చేశాం. మక్తల్ నియోజకవర్గంలో కృష్ణ పరివాహక ప్రాంతంలో ఇసుకను రవాణా చేసేందుకు ప్రభుత్వ అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు లేవు.
– డా. వినీత్, ఎస్పీ, నారాయణపేట జిల్లా


