ప్రతి నీటి చుక్కను పొదుపుగా వినియోగిస్తూ శాసీ్త్ర య సాగు పద్ధతులు అ నుసరిస్తేనే ఎల్‌నినో ప్ర భావాన్ని కొంత మేర తగ్గించుకో వచ్చు. పంట పొలాల్లో తేమ నిల్వ ఉంచే చర్య లు చేపట్టాలి. డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సాగునీటి పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వాలి. పురుగులు, తెగుళ్లపై నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలి. వ్యవసాయ అధి కారుల సూచనలు పాటించాలి. పంట బీమా, సస్యరక్షణ చర్యలను విస్మరించకూడదు. వాతావరణ హెచ్చరికలను గమనించాలి.
– సక్రియానాయక్,
జిల్లా వ్యవసాయ అధికారి


