మేము.. మా కూతురు | - | Sakshi
Sakshi News home page

మేము.. మా కూతురు

Sep 26 2026 1:26 AM | Updated on Sep 26 2026 1:26 AM

ప్రతీ తల్లి, తండ్రికి వారి కూతుళ్లతో ప్రత్యేక అనుబంధం ఉంటుంది. కూతురు ఉన్నత స్థానానికి ఎదిగితే ఆ విజయం చూసి ఎంతో మురిసిపోతారు. కూతురితో గడిపిన ప్రతీది ఓ తీపిజ్ఞాపకం. అలాంటి తీపి జ్ఞాపకాలు ‘సాక్షి’తో పంచుకోండి. మీ కూతురు గురించి నాలుగు వాక్యాలు రాసి మీ కూతురుతో దిగిన సెల్ఫీఫొటో పంపండి. మీ పేరు, ప్రాంతం వివరాలను పేర్కొంటూ 26వ తేదీ సాయంత్రం 4గంటల్లోగా కింది వాట్సాప్‌ నంబర్‌కు పంపండి. వచ్చిన వాటిని స్క్రూటినీ చేసి డాటర్స్‌ డే (కూతుళ్ల దినోత్సవం) సందర్భంగా 27వ తేదీ సంచికలో ప్రచురిస్తాం.

మీరు పంపాల్సిన వాట్సాప్‌ నంబర్‌ :

94413 62419

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement