గణపయ్య మునగలే గంగలో.. | - | Sakshi
Sakshi News home page

గణపయ్య మునగలే గంగలో..

Sep 23 2026 2:06 AM | Updated on Sep 23 2026 2:06 AM

మిర్యాలగూడ : నాగార్జునసాగర్‌ ఎడమకాల్వలో గణపయ్య విగ్రహాలు తేలాయి. గణేష్‌ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన విగ్రహాలను మూడో రోజు నుంచి వేములపల్లి వద్ద సాగర్‌ ఎడమకాల్వలో భక్తులు నిమజ్జనం చేస్తున్నారు. సోమవారం రాత్రి కాల్వకు నీటిని నిలిపివేయడంతో ప్రవాహం తగ్గిపోయింది. దీంతో మంగళవారం వేములపల్లి వద్ద కాల్వ అడుగు భాగంలో విగ్రహాలు పైకి తేలాయి. అయితే, బుధవారం పెద్ద ఎత్తున నిమజ్జనాలు ఉండడంతో కాల్వకు నీటిని విడుదల చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement