నాగార్జునసాగర్ హిల్‌కాలనీలో నిర్మించిన రంగనాథ రంగశాల శిథిలావస్థకు చేరింది.
- 8లో
ఆర్టీసీ డిప్యూటీ ఆర్‌ఎంగా నరసింహ
రామగిరి(నల్లగొండ) : టీజీఎస్‌ఆర్‌టీసీ నల్లగొండ రీజియన్ డిప్యూటీ రీజినల్ మేనేజర్‌గా (ఆపరేషన్స్ అండ్ మెకానికల్) నరసింహ, నల్లగొండ డిపో మేనేజర్‌గా మేరీ లావణ్య సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ ఆర్‌ఎం నరసింహ మాట్లాడుతూ రీజియన్ పరిధిలోని ఏడు డిపోల అధికారులు, సిబ్బంది సమన్వయంతో నల్లగొండ రీజియన్‌ను ప్రగతి పథంలో ముందుకు తీసుకెళ్తానని ధీమా వ్యక్తం చేశారు.


