కరుణించు తల్లీ.. లలితా త్రిపుర సుందరి | - | Sakshi
Sakshi News home page

కరుణించు తల్లీ.. లలితా త్రిపుర సుందరి

Oct 16 2026 12:54 AM | Updated on Oct 16 2026 12:54 AM

దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం ఐదోరోజు నాగర్‌కర్నూల్‌, అచ్చంపేటలోని శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరి దేవి ఆలయాల్లో అమ్మవారు లలితా త్రిపుర సుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అచ్చంపేటలోని వాసవీ కన్యకాపరమేశ్వరి ఆలయ ఆవరణలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో సహస్ర దీపాలంకరణ ఉంజాల్‌ సేవ నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని కన్యకాపరమేశ్వరి ఆలయంలో

ఎస్పీ సంగ్రామ్‌ సింగ్‌జీ పాటిల్‌ దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. – నాగర్‌కర్నూల్‌/ కందనూలు/ అచ్చంపేట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement