ఈ నెల 30న థియేటర్లలోకి రాబోతున్న తెలుగు సినిమా 'ఇట్లు అర్జున'. అనీష్ అనే కొత్త కుర్రాడు హీరోగా పరిచయమవుతుండగా.. అనస్వర రాజన్ హీరోయిన్. అయితే ఈ చిత్రానికి హీరో నాగార్జున సమర్పకుడిగా వ్యవరిస్తున్నారు. ఈ క్రమంలోనే హైదరాబాద్లో శుక్రవారం ప్రెస్ మీట్ నిర్వహించారు.


