ఈ నెల 13 వరకే.. | - | Sakshi
Sakshi News home page

ఈ నెల 13 వరకే..

Aug 21 2026 7:45 AM | Updated on Aug 21 2026 7:45 AM

రైతు బీమాలో ఉన్న రైతులు ఈ నెల 13 వరకు చనిపోయిన వారి వివరాలు మాత్రమే తీసుకోవాలని ఉన్నతాధికారుల నుంచి మౌఖిక ఆదేశాలు వచ్చాయి. 14 నుంచి చనిపోయిన వారి వివరాలు ఏమి తీసుకోవద్దని చెప్పారు. వీరికి ఏ పథకం కింద బీమా ఇస్తారో పూర్తి సమాచారం లేదు. ఇక రైతుబీమాకు సంబంధించి 159 మంది రైతులకు పరిహారం అందించాల్సి కుటుంబాలకు అందించాల్సి ఉంది.

– చంద్రశేఖర్‌, జిల్లా వ్యవసాయాధికారి

పునరుద్ధరించాలి..

రైతు బీమా ఎంతో మంచి పథకం. అలాంటి పథకాన్ని తొలిగించే ఆలోచన విరమించుకోవాలి. గతంలో రైతు చనిపోతే కుటుంబానికి ఎలాంటి పరిహారం అందేది కాదు. ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత ప్రవేశపెట్టిన ఈ పథకంతో ఎంతో మంది రైతు కుటుంబాలకు మేలు జరిగింది. ఈ పథకాన్ని పునరుద్ధరించాలి.

– వెంకటయ్య, రైతు, మర్రిపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement