నేటి కార్యక్రమాలు ఇలా..
ఉమ్మడి పాలమూరులోని మహబూబ్‌నగర్,
నాగర్‌కర్నూల్, జోగుళాంబ గద్వాల, వనపర్తి, నారాయణపేట జిల్లాల్లో ‘సాక్షి’ బృందం సర్వే నిర్వహించింది. ఒక్కో జిల్లా నుంచి 50 మంది చొప్పున మొత్తం 250 మంది నుంచి అభిప్రాయాలు సేకరించారు. ప్రతి జిల్లాలో 25
మంది పురుషులు, 25 మంది మహిళలను
ఎంపిక చేసి మూడు ప్రశ్నలపై
సమాధానాలు తీసుకున్నారు.
కందనూలు: జిల్లాకేంద్రంలోని పోలీసు పరేడ్ మైదానంలో శనివారం 80వ స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. వేడుకలకు రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు, విద్యార్థులు పెద్దఎత్తున హాజరుకానున్న నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేశారు. అలాగే పోలీసు పరేడ్ మైదానానికి వచ్చే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలికి అనుమతిస్తారు. వేడుకల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు.
విద్యుద్దీపాలతో ముస్తాబైన
కలెక్టరేట్ భవనం
స్వాతంత్య్ర ఫలాలు అందరికీ దక్కాలంటే మరింత
నీతి, నిజాయితీగా
పనిచేయాల్సిన
రంగాలు?
9.40 గంటలకు ముఖ్య అతిథి జిల్లా
ప్రగతి సందేశం వినిపిస్తారు.
10.05 గంటలకు విద్యార్థులచే
సాంస్కృతిక కార్యక్రమాలు
10.40 గంటలకు స్వాతంత్య్ర
సమరయోధులకు సన్మానం
10.45 గంటలకు స్టాళ్ల సందర్శన
11.15 గంటలకు ఉత్తమ ప్రతిభ
కనబరిచిన అధికారులు, ఉద్యోగులకు ప్రశంసా పత్రాల అందజేత
11.50 గంటలకు వందన సమర్పణతో వేడుకలు ముగుస్తాయి.
‘సర్’ పకడ్బందీగా నిర్వహించాలి


