వీబీజీ రాంజీ అమలులో భాగంగా జలసిరికి ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసింది. గ్రామాల్లో నిర్మించనున్న ఇంకుడు గుంతలు, బోరుబావుల రీచార్జి, నీటి, ఊటకుంటల గురించి ప్రజలతోపాటు రైతులకు అవగాహన కల్పిస్తున్నాం. జిల్లావ్యాప్తంగా ప్రతి పంచాయతీకి రెండు చొప్పున 272 గ్రామాల్లో 544 పాంపాండ్లు.. ఆగస్టు 14 వరకు నిర్మించుకునేలా చర్యలు తీసుకుంటాం. ఇందులో ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రజలు, అన్నదాతలు భాగస్వామ్యులు కావాలి.
– వెంకట్రాములు, డీఆర్‌డీఓ, నారాయణపేట
●


