నాకు మగ్గురు కొడుకులు, ఇద్దరు బిడ్డలు. నా భర్త పేరు మీద 22 ఎకరాల పొలం ఉంది. 21 ఎకరాలు వారి పేరు మీద రిజిస్ట్రేషన్ చేశాం. నా భర్త చనిపోయాడు. కొన్నేళ్ల నుంచి కూలీ పని చేసుకొని వచ్చిన డబ్బులతో బతికిన. ఇప్పుడు చేతకావడం లేదు. నా ముగ్గురు కొడుకులు అన్నం పెడ్తలేరు. ప్రస్తుతం నేను మా గ్రామంలోని వేరే వాళ్ల పాత ఇంట్లో ఉంటున్నా. కలెక్టర్ సారు నాకు న్యాయం చేయాలి.
– మందుల సాయమ్మ,
పల్కపల్లి గ్రామం, అచ్చంపేట మండలం
●


