ఏర్పాట్లు పూర్తి
జిల్లా వ్యాప్తంగా నేడు ఉదయం 7 నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. పోలింగ్ సామగ్రిని తీసుకొని పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న సిబ్బంది శనివారం రాత్రి పోలింగ్‌కు కావాల్సిన బూత్‌లతో పాటు, నంబర్ల వారీగా బూత్‌లను ఏర్పాటు చేసే పనుల్లో నిమగ్నమయ్యారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్ అనుమతి లేదని, ఓటర్లు ఎవరూ తమ వెంట సెల్‌ఫోన్‌లు తెచ్చుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.
అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తున్న ఎన్నికల సిబ్బంది
వెంకటాపురంలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్
ఏర్పాట్లు పూర్తి


