ములుగు | - | Sakshi
Sakshi News home page

ములుగు

Dec 24 2025 4:17 AM | Updated on Dec 24 2025 4:17 AM

ములుగ

ములుగు

ఉప్పేడు పాఠశాలలో మాక్‌ పార్లమెంట్‌

న్యూస్‌రీల్‌

బుధవారం శ్రీ 24 శ్రీ డిసెంబర్‌ శ్రీ 2025
ఉప్పేడు పాఠశాలలో మాక్‌ పార్లమెంట్‌

7

వెంకటాపురం(కె): మండల పరిధిలోని ఉప్పేడు ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం కాఫెడ్‌ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో మాక్‌ పార్లమెంట్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పాఠశాల ఆవరణలో పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రతిపక్ష నాయకుల ప్రశ్నలు, మంత్రుల సమాధానాలపై పార్లమెంట్‌ సమావేశాలు సాగే తీరుపై మాక్‌ పార్లమెంట్‌ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం సంతోష్‌, కాఫెడ్‌ స్వచ్ఛంద సేవా సంస్థ డైరెక్టర్‌ లూర్దురాజ్‌, సభ్యులు గొంది హనుమంతు, కామేశ్‌ తదితరులు పాల్గొన్నారు.

ములుగు1
1/2

ములుగు

ములుగు2
2/2

ములుగు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement