మేడారం..ముమ్మరం
టార్గెట్
జనవరి 5
– 8లోu
మేడారంలో గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణం, పలు అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. గద్దెల చుట్టు ప్రాకారం చుట్టు రాతి స్తంభాల ఏర్పాటుతోపాటు వాటిపై డిజైన్లు, గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెల పునరుద్ధరణతోపాటు అమ్మవార్ల గద్దెల విస్తరణలో భాగంగా రాతి నిర్మాణ పనులు ఒక రూపునకు వచ్చాయి. గద్దెల ప్రాంగణంలో గ్రానైట్ రాయి పరుస్తున్నారు. అదేవిధంగా జంపన్నవాగు వద్ద స్నానఘట్టాలు, జల్లు స్నానాలకు తగిన ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి.
– ఎస్‌ఎస్‌తాడ్వాయి
ఆలోగా మేడారం పనులు పూర్తి కావాలి
మంత్రులు పొంగులేటి,
సీతక్క ఆదేశం
గద్దెల విస్తరణ, ప్రాంగణ
పనుల పరిశీలన
మేడారం..ముమ్మరం


