సినీ ప్రియులకు పండగే.. ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు! | This Week OTT And Theatre Release Movies List Here - Sakshi
Sakshi News home page

Ott and Theatre Releases: థియేటర్లలో చిన్న సినిమాలదే హవా..ఓటీటీలో ఏకంగా 21 సినిమాలు!!

Published Wed, Sep 20 2023 1:45 PM

This Week Ott and Theatre Released Movies List Here - Sakshi

సినీ ప్రియులకు ఈ వారంలో సందడే సందడి. ముఖ్యంగా మిమ్మల్ని అలరించేందుకు ఓటీటీలు సిద్ధమయ్యాయి. ఎప్పటిలాగే ఈ వారం కూడా చిన్న సినిమాల జాతర కొనసాగనుంది. ఈసారి ఏకంగా 20 సినిమాలు మిమ్మల్ని ఎంటర్‌టైన్‌ చేసేందుకు వచ్చేస్తున్నాయి. ఓటీటీ రిలీజెస్ కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు మీకిష్టమైన సినిమాలేవీ? ఏ సినిమా ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో ఓ లుక్కేయండి. 
  
అలాగే ఓటీటీతో పాటు థియేటర్లలోనూ నాలుగు చిన్న సినిమాలు ఈ వారంలో సందడి చేయనున్నాయి. పెద్ద సినిమాలు అన్ని సెప్టెంబర్ చివరి వారానికి మారిపోవడంతో చిన్న సినిమాల హవా నడవనుంది. అందులో సప్త సాగారాలు దాటి, నెల్లూరి నెరజాణ, చీటర్, నేనే సరోజ లాంటి చిత్రాలు ఈనెల 22న రిలీజ్ కానున్నాయి. 

నెట్ ఫ్లిక్స్

1. ద సెయింట్ ఆఫ్ సెకండ్ ఛాన్సెస్ - సెప్టెంబరు 19 (స్ట్రీమింగ్ అవుతోంది)

2. లవ్ ఎగైన్ - సెప్టెంబరు 20 (స్ట్రీమింగ్ అవుతోంది)

3. జానే జాన్- సెప్టెంబరు 21

4. కెంగన్ అసుర సీజన్ 2 - సెప్టెంబరు 21

5. సిజర్ సెవన్ సీజన్ 4 - సెప్టెంబరు 21

6. సెక్స్ ఎడ్యుకేషన్- సీజన్ 4 - సెప్టెంబరు 21

7. హౌ టూ డీల్ విత్ ఏ హార్ట్‌బ్రేక్ - సెప్టెంబరు 22

8. లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 5 - సెప్టెంబరు 22

9. సాంగ్ ఆఫ్ బండిట్స్ - సెప్టెంబరు 22

10. స్పై కిడ్స్: అర్మగెడ్డోన్ - సెప్టెంబరు 22

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్

11. అతిథి - సెప్టెంబరు 19 (స్ట్రీమింగ్ అవుతోంది)

12. దిస్ ఫుల్ సీజన్ 2 - సెప్టెంబరు 20( స్ట్రీమింగ్ అవుతోంది)

13. కింగ్ ఆఫ్ కొత్త - సెప్టెంబరు 22

14. నో వన్ విల్ సేవ్ యూ - సెప్టెంబరు 22

15. ద కర్దాషియన్స్ సీజన్ 4 - సెప్టెంబరు 23

అమెజాన్ ప్రైమ్

16. కసండ్రో - సెప్టెంబరు 22

17. ద కాంటినెంటల్: ఫ్రమ్ ద వరల్డ్ ఆఫ్ జాన్‌విక్ - సెప్టెంబరు 22

18. బ్లడ్ అండ్ చాక్లెట్- సెప్టెంబర్ 19 (స్ట్రీమింగ్ అవుతోంది)

ఆపిల్ ప్లస్ టీవీ

19. స్టిల్ అప్ - సెప్టెంబరు 22

లయన్స్ గేట్ ప్లే 

20. హీల్స్ సీజన్-2- సెప్టెంబర్ 22 

హోయ్‌చోయ్‌

21. శిబ్‌పూర్ - సెప్టెంబర్ 22


 

Advertisement
 
Advertisement
 
Advertisement