పెళ్లి వేడుకలో విజయ్‌, త్రిష.. వీడియో వైరల్‌ | Vijay And Trisha Spotted Together At Chennai Wedding Amid Divorce Issue With His Wife, Video Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

Vijay: పెళ్లి వేడుకలో విజయ్‌, త్రిష.. వీడియో వైరల్‌

Mar 5 2026 10:55 PM | Updated on Mar 6 2026 11:37 AM

Vijay and trisha video goes viral ahead divorce issue with wife

కోలీవుడ్‌ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్‌, త్రిష కలిసి ఒక పెళ్లి వేడుకకు తాజాగా హాజరయ్యారు. చెన్నైలో జరిగిన ఈ కార్యక్రమంలో వారిద్దరూ సరదాగ పలకరించుకున్నారు. వీరిద్దరి గురించి కొద్దిరోజుల క్రితం తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నయినార్‌ నాగేంద్రన్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ముందుగా త్రిష ఇంటి నుంచి విజయ్‌  బయటకు రావాలని, తన కుటుంబంతో అనుబంధాన్ని కలిగి ఉండాలని ఆయన విమర్శించిన విషయం తెలిసిందే. 

ఈ వ్యాఖ్యలకు కొద్దిరోజల గ్యాప్‌లోనే విజయ్‌ సతీమణి సంగీత విడాకుల కోసం పిటిషన్‌ దాఖలు చేసింది. విజయ్‌ మరో మహిళతో సాన్నిహిత్యంగా ఉన్నారని అందుకే విడాకులు కావాలంటూ పేర్కొంది. అయితే, ఈ కథలో త్రిష పేరు ప్రధానంగా వైరల్‌ అయింది. ఇప్పుడు విజయ్‌, త్రిష కలిసి చెన్నైలో జరిగిన ఒక పెళ్లికి వెళ్లడంతో వీడియో వైరల్‌ అవుతుంది.

Advertisement
 
Advertisement
Advertisement