కూతురి కోసం ప్రపంచాన్ని ఎదురించే 'లీడర్‌' (టీజర్‌) | Legend Saravanan Movie Leader Telugu Teaser | Sakshi
Sakshi News home page

కూతురి కోసం ప్రపంచాన్ని ఎదురించే 'లీడర్‌' (టీజర్‌)

Mar 5 2026 3:36 PM | Updated on Mar 5 2026 3:48 PM

Legend Saravanan Movie Leader Telugu Teaser

తమిళనాడు ప్రముఖ వ్యాపారవేత్త అరుల్ శరవణన్ మరోసారి వెండితెరపై కనిపించనున్నారు. 'ది లెజెండ్‌' సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఆయన తాజాగా లీడర్‌ అనే మూవీలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.  ఈ మూవీకి దురై సెంథిల్‌కుమార్‌ దర్శకత్వం వహిస్తున్నారు.  ఇప్పటికే విడుదలైన గ్లింప్స్‌ ప్రేక్షకులను మెప్పించింది. అయితే, తాజాగా లీడర్‌ తెలుగు టీజర్‌ను మేకర్స్‌ విడుదల చేశారు. ఇందులో ఆండ్రియా, పాయల్‌ రాజ్‌పూత్‌, ఐశ్వర్య వంటి స్టార్స్‌ నటిస్తున్నారు. కూతురి కోసం తండ్రి ఎంతవరకైనా వెళ్తాడనే కాన్సెప్ట్‌తో ఈ మూవీ తెరకెక్కినట్లు తెలుస్తోంది. ఏప్రిల్‌లో ఈ మూవీ విడుదల కానుంది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement