మ్యూజిక్‌ డైరెక్టర్‌ సాయి అభ్యంకర్‌ ఆల్బమ్‌ సాంగ్‌ వైరల్‌ | Sai Abhyankkar Private album Pavazha Malli song out now | Sakshi
Sakshi News home page

మ్యూజిక్‌ డైరెక్టర్‌ సాయి అభ్యంకర్‌ ఆల్బమ్‌ సాంగ్‌ వైరల్‌

Mar 5 2026 8:15 PM | Updated on Mar 5 2026 8:22 PM

Sai Abhyankkar Private album Pavazha Malli song out now

సంగీత దర్శకుడిగా భారీ బడ్జెట్‌ సినిమాలతో బిజీగా ఉన్న సాయి అభ్యంకర్‌ తాజాగా ఒక ఆల్బయ్‌ సాంగ్‌ను విడుదల చేశారు. ఈ పాటలో డ్రాగన్‌ బ్యూటీ కయాదు లోహర్‌తో ఆయన స్టెప్పులు వేశాడు. తను క్రియేట్‌ చేసిన కొత్త ఆల్బమ్‌    'పావఝ మల్లి ' సాంగ్‌ నెట్టింట వైరల్‌ అవుతుంది. ఈ సాంగ్‌ను సాయి అభ్యంకర్‌, శ్రుతి హాసన్ ఆలపించారు.  ఈ సాంగ్‌ థీమ్‌ పెళ్లి వేడుక కాన్సెప్ట్‌తో భాగమై ఉంది.   తమిళ్‌ వర్షన్‌లో ఉన్న ఈ పాటకు సాయి అభ్యంకర్‌తో సాయి కూడా పోటీపడి డ్యాన్స్‌ చేశారు.

గతంలో కచ్చి సేరా, ఆశ కూడా, చిత్తిర పుత్తిరి వంటి హిట్‌ ఆల్బమ్‌ సాంగ్‌లతోనే సంగీతం రంగంలో తనకంటూ ప్రత్యేకతను    సాయి అభ్యంకర్‌ తెచ్చుకున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్, అట్లీ సినిమాతో పాటు  ధనుష్, సూర్య, కార్తీ, లారెన్స్‌‌ వంటి భారీ సినిమాలు సాయి అభ్యంకర్‌ చేతిలో ఉన్నాయి.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement