Veteran Sandalwood film producer KCN Mohan passes away - Sakshi
Sakshi News home page

నిర్మాత కన్నుమూత

Jul 3 2023 8:30 AM | Updated on Jul 3 2023 9:06 AM

Veteran Sandalwood film producer KCN Mohan passes away - Sakshi

మోహన్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కన్నడంలో అనేక సినిమాలను నిర్మించటం

కన్నడ నిర్మాత, పంపిణీదారుడు  కేసీఎన్‌ మోహన్‌(61) ఆదివారం   బెంగళూరులోని తన నివాసంలో కన్నుమూశారు. మోహన్‌కు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. కన్నడంలో అనేక సినిమాలను నిర్మించటం ద్వారా మంచి పేరు సంపాదించుకున్నారు.

 కాగా  ఏడాది క్రితం సోదరుడు కేసీఎన్‌ చంద్రశేఖర్‌ మృతి చెందారు. ఆ దుఃఖం నుంచి  కుటుంబ సభ్యులు కోలుకుంటున్నారు. ఇంతలోనే మోహన్‌ మృతి చెందడంతో ఈ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement