ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు | List Of 29 Movies And Web Series Releasing On OTT Platforms On October 1st Week, 2023 - Sakshi
Sakshi News home page

This Week OTT Release Movies: ఓటీటీల్లో ఈ వారం 29 మూవీస్ రిలీజ్.. అవి మాత్రం స్పెషల్

Published Sun, Oct 1 2023 11:06 PM

Upcoming OTT Release Movies Telugu October 1st Week 2023 - Sakshi

ఎప్పటిలానే మరోవారం వచ్చేసింది. వినాయక చవిత పండగ అయిపోయింది. అందరూ ఆఫీస్, స్కూల్ హడావుడిలో పడిపోతారు. అదే టైంలో ఈ వారం సినిమాలు ఏమేం వస్తున్నాయనేది కూడా ఓ లుక్కేస్తారు. ఇకపోతే థియేటర్లలో మ్యాడ్, రూల్స్ రంజన్, మామ మశ్చీంద్ర తదితర చిత్రాలు ఉన్నాయి కానీ వాటిపై పెద్దగా హైప్ లేదు. అదే టైంలో ఓటీటీలో మాత్రం 27 సినిమాలు స్ట్రీమింగ్  కాబోతున్నాయి.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్‌' నుంచి రతిక ఎలిమినేట్.. ఆ తప్పుల వల్లే ఇలా?)

గత కొన్నివారాల నుంచి ఉన్నట్లే ఈ వారం కూడా ఓటీటీల్లో తెలుగు హిట్ సినిమాల దగ్గర నుంచి హిందీ, ఇంగ్లీష్ సిరీస్‌ల వరకు బోలెడన్ని ఉన్నాయి. ఈ మొత్తం లిస్టులో 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి', 'మిస్టర్ ప్రెగ్నెంట్', 'గదర్ 2', 'ముంబయి డైరీస్' వెబ్ సిరీస్ రెండో సీజన్ ఇంట్రెస్టింగ్‌గా అనిపిస్తున్నాయి.  ఇంతకీ ఇవన్నీ ఏయే ఓటీటీల్లో ఎప్పుడు రిలీజ్ కాబోతున్నాయనేది చూద్దాం.

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ 

నెట్‌ఫ్లిక్స్

 • బెక్‌హమ్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 04
 • రేస్ టూ ద సమ్మిట్ (జర్మన్ సినిమా) - అక్టోబరు 04
 • ఎవ్రిథింగ్ నౌ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 05
 • సిస్టర్ డెత్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 05
 • ఖుఫియా (హిందీ చిత్రం) - అక్టోబరు 05
 • లూపిన్ పార్ట్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 05
 • మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి (తెలుగు సినిమా) - అక్టోబరు 05
 • ఏ డెడ్లీ ఇన్విటేషన్ (స్పానిష్ చిత్రం) - అక్టోబరు 06
 • బల్లేరినా (కొరియన్ సినిమా) - అక్టోబరు 06
 • ఫెయిర్ ప్లే (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 06
 • ఇన్సీడియష్: ద రెడ్ డోర్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 06
 • స్ట్రాంగ్ గర్ల్ నామ్ సూన్ (కొరియన్ సిరీస్) - అక్టోబరు 07

అమెజాన్ ప్రైమ్

 • డెస్పరేట్లీ సీకింగ్ సోల్‌మేట్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 06
 • ముంబయి డైరీస్ సీజన్ 2 (హిందీ సిరీస్) - అక్టోబరు 06
 • టోటల్లీ కిల్లర్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 06

హాట్‌స్టార్

 • హాంటెడ్ మ‍్యాన్షన్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 04
 • లోకి: సీజన్ 2 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 06

జీ5

 • గదర్ 2 (హిందీ సినిమా) - అక్టోబరు 06

ఆహా

 • మిస్టర్ ప్రెగ్నెంట్ (తెలుగు సినిమా) - అక్టోబరు 06
 • ద గ్రేట్ ఇండియన్ సూసైడ్ (తెలుగు సినిమా) - అక్టోబరు 06

డిస్కవరీ ప్లస్

 • స్టార్ vs ఫుడ్ సర్వైవల్ (హిందీ సిరీస్) - అక్టోబరు 06

సినీ బజార్ 

 • నీ వెంటే నేను (తెలుగు సినిమా) - అక్టోబరు 06

బుక్ మై షో 

 • ద నన్ 2 (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 03
 • గ్రాన్ టరిష్మో (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 05
 • ఆస్టరాయిడ్ సిటీ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 06

జియో సినిమా

 • ర్యాట్ ఇన్ ద కిచెన్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 02
 • మెయిన్ మహ్మమూద్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 03
 • గుస్పైత్: బిట్వీన్ బోర్డర్స్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 06
 • ద డాటర్ (హిందీ షార్ట్ ఫిల్మ్) - అక్టోబరు 07

(ఇదీ చదవండి: ఓటీటీలో ఈ నెలలో 45కు పైగా సినిమాలు/సిరీస్‌లు, ఎప్పుడు? ఎక్కడ స్ట్రీమింగ్‌?)

Advertisement
 
Advertisement
 
Advertisement