కుటుంబ సభ్యుల కోసం ప్రత్యేకంగా ప్రతి సంవత్సరం పిబ్రవరి 13న జరుపుకునే ఆసియాస్ బిగ్గెస్ట్ డార్లింగ్స్ డే ఔట్ -2026లో భాగంగా ఇక్కడి కంట్రీక్లబ్ ఆవరణలో కంట్రిక్లబ్ గ్రూఫ్ చైర్మన్ వై.రాజీవ్ రెడ్డి డార్లింగ్స్ - డే ఔట్ అధికారిక పోస్టర్‌ను ఆవిష్కరించడంతో పాటు.. ‘చలో పట్టాయా’ VIP ఇంటర్నేషనల్ మెంబర్షిప్ కార్డును కూడా ఆయన ప్రారంభించారు.


