ట్రెండ్‌ను ఫాలో అవుతున్న టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ కూతురు సారా
పదేళ్ల క్రితం నాటి ఫొటోలు షేర్ చేసిన సారా
2016లో తొలిసారిగా తాను ఇంటికి దూరంగా విహారయాత్రకు వెళ్లినట్లు తెలిపిన సారా
ఈ విషయంలో గర్వంగా ఉందంటూ స్నేహితులతో ఉన్న ఫొటోలు పంచుకున్న సారా


