ఈ వారం ఓటీటీల్లోకి 26 సినిమాలు.. ఆ ఐదు మిస్ అవ్వొద్దు | Upcoming OTT Movies Telugu October Third Week 2026 | Sakshi
Sakshi News home page

OTT Movies This Week: ఓటీటీల్లో ఈ వారం 26 మూవీస్.. మరి థియేటర్లలో?

Oct 12 2026 1:47 PM | Updated on Oct 12 2026 1:49 PM

Upcoming OTT Movies Telugu October Third Week 2026

మరోవారం వచ్చేసింది. ఈసారి వీకెండ్ తర్వాత దసరా పండగ రాబోతున్న నేపథ్యంలో ఇప్పటికే స్కూల్స్‌కి సెలవులు ఇచ్చేశారు. మరోవైపు థియేటర్లలో రజనీకాంత్ 'జైలర్ 2', విజయ్ దేవరకొండ 'రణబాలి' చిత్రాలతో పాటు గరివిడి లక్ష‍్మి, క్రేజీ కళ్యాణం, ఎంత చిత్రం కథ అనే తెలుగు మూవీస్ రిలీజ్ కానున్నాయి. ఓటీటీల్లోనూ చాలానే చూడదగ్గ మూవీస్ స్ట్రీమింగ్ కాబోతున్నాయి.

(ఇదీ చదవండి: హీరోయిన్‌గా శ్రీకాంత్ కూతురు.. రొమాంటిక్ పోస్టర్)

ఓటీటీల్లో ఈ వారం స్ట్రీమింగ్‌లోకి వచ్చే మూవీస్-వెబ్ సిరీసులు ఏకంగా 26 వరకు ఉండగా.. వీటిలో ఎన్న విలై, ద ట్రైటర్స్, ఆశా, కాగితం పడవలు, ఇ‍ట్స్ ఏ మెడికల్ మిరాకిల్ లాంటి తెలుగు స్ట్రెయిట్ మూవీస్, సిరీస్, రియాలిటీ షో ఉన్నంతలో చూడాలని ఆసక్తి రేపుతున్నాయి. ఇంతకీ ఏ ఓటీటీలో ఏ సినిమా అందుబాటులోకి రానుందంటే?

ఈ వారం ఓటీటీల్లో రిలీజయ్యే మూవీస్ (అక్టోబర్ 12 నుంచి 18 వరకు)

నెట్‌ఫ్లిక్స్

  • ద ట్రాప్ (జర్మన్ సిరీస్) - అక్టోబర్ 13

  • టైసన్ (ఇంగ్లీష్ డాక్యుమెంటరీ సిరీస్) - అక్టోబర్ 13

  • హంటింగ్ గ్యారీ గ్లిట్టర్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 14

  • లవ్ ఈజ్ బ్లైండ్ సీజన్ 11 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 14

  • ఎన్న విలై (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబర్ 15

  • హాలీవుడ్ ఆర్ట్స్ (ఇంగ్లీష్ సిట్ కామ్ సిరీస్) - అక్టోబర్ 15

  • ద డిప్లమాట్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 15

  • ద స్టోర్మ్ (స్వీడిష్ సినిమా) - అక్టోబర్ 15

  • మనీట్రాప్: ద కరుణ్ ట్రెజర్ (టర్కిష్ సిరీస్) - అక్టోబర్ 16

  • డ్రాగన్ బాల్ సూపర్: బీరస్ (ఇంగ్లీష్ యానిమేటెడ్ సిరీస్) - అక్టోబర్ 16

అమెజాన్ ప్రైమ్

  • హెల్లువ బాస్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - ‍అక్టోబర్ 13

  • లవ్ ఆఫ్ యువర్ లైఫ్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబర్ 14

  • ద ట్రైటర్స్ (తెలుగు రియాలిటీ షో) - అక్టోబర్ 15

  • మాస్టర్ ప్లాన్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబర్ 16

  • టల్సా కింగ్ సీజన్ 4 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 16

హాట్‌స్టార్

  • డిస్ క్లోజర్ డే (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 12

  • కాఫీ విత్ కరణ్ సీజన్ 9 (హిందీ టాక్ షో) - అక్టోబర్  14

  • విజన్ క్వెస్ట్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 14

  • క్రిస్టల్ లేక్ (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబర్ 15

  • కప్పీ స్క్వాడ్ (తెలుగు డబ్బింగ్ సిరీస్) - ‍అక్టోబర్ 15

జీ5

  • ఆశా (తెలుగు డబ్బింగ్ మూవీ) - ‍అక్టోబర్ 16

సన్ నెక్స్ట్

  • కాగితం పడవలు (తెలుగు సినిమా) - అక్టోబర్ 16

  • ఒరు అన్వేషినంత్ తుడక్కమ్ (మలయాళ మూవీ) - ‍అక్టోబర్ 16

మనోరమ మ్యాక్స్

  • ఇట్స్ ఏ మెడికల్ మిరాకిల్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - ‍అక్టోబర్ 15

సోనీ లివ్

  • డిసి (తెలుగు డబ్బింగ్ మూవీ) - ‍అక్టోబర్ 16

ఆపిల్ టీవీ ప్లస్

  • టెంజింగ్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబర్ 16

(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ సూపర్ నేచురల్ థ్రిల్లర్ సినిమా)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement