ఓటీటీలో తెలుగు హారర్ సిరీస్.. ఆ రాత్రి ఏం జరిగింది? | Raathiri OTT Release Date Latest Update | Sakshi
Sakshi News home page

Raathiri OTT: హారర్ సిరీస్.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్

Nov 25 2026 11:51 PM | Updated on Nov 25 2026 11:51 PM

Raathiri OTT Release Date Latest Update

ఓటీటీల్లోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు, సిరీసులు వస్తూనే ఉంటాయి. అయితే వీటిలో ఎక్కువగా థ్రిల్లర్, హారర్ కంటెంట్ చూసేందుకు ఆడియెన్స్ ఇష్టపడుతుంటారు. అందుకు తగ్గట్లే ఎప్పటికప్పుడు ఈ జానర్ మూవీస్ తీసుకొస్తుంటారు. ఇప్పుడు కూడా అలానే ఓ హారర్ ఆంథాలజీ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ చేశారు.

యాంకర్ రష్మి, నటరాజన్ సుబ్రమణ్యం, దివ్య గణేశన్ ప్రధాన పాత్రలు చేసిన తమిళ సిరీస్ 'రాత్రి'. ఒకరోజు రాత్రి మూడు వేర్వేరు చోట్ల అసలేం జరిగింది? వీళ్ల ముగ్గురికి సంబంధమేంటి? అనేది స్టోరీలా అనిపిస్తుంది. ఈ శుక్రవారం(నవంబర్ 27) నుంచి ఆహా ఓటీటీలో తెలుగు, తమిళ భాషల్లో దీన్ని స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ వదిలారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement