
వచ్చేవారం మొదట్లోనే దీపావళి పండగ ఉంది. దీంతో ఈ వీకెండ్ నాలుగు తెలుగు సినిమాలు థియేటర్లలోకి రానున్నాయి. వీటిలో మిత్రమండలి, తెలుసు కదా, డ్యూడ్, కె ర్యాంప్ చిత్రాలు ఉన్నాయి. వీటన్నింటిపైనా కాస్తోకూస్తో బజ్ ఉండనే ఉంది. మరోవైపు ఓటీటీల్లోనూ 24 వరకు కొత్త మూవీస్-వెబ్ సిరీసులు అందుబాటులోకి రానున్నాయి. వీటిలోనూ చూడదగ్గ చిత్రాలు కొన్ని ఉన్నాయండోయ్.
(ఇదీ చదవండి: ఫ్లోరా ఎలిమినేట్.. రెమ్యునరేషన్ ఎంతంటే?)
ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోయే వాటిలో కిష్కింధపురి, హౌ టూ ట్రైన్ యువర్ డ్రాగన్, ఫైనల్ డెస్టినేషన్ బ్లడ్ లైన్స్, సంతోష్ చిత్రాలతో పాటు ఆనందలహరి అనే తెలుగు సిరీస్ ఉన్నంతలో ఆసక్తి కలిగిస్తోంది. ఇవి కాకుండా వీకెండ్‌లో సడన్ సర్‌ప్రైజులు కూడా ఉండొచ్చు. ఇంతకీ ఏ మూవీ ఏ ఓటీటీలోకి రానుందంటే?
ఓటీటీల్లో ఈ వారం రిలీజయ్యే మూవీస్ (అక్టోబరు 13 నుంచి 19 వరకు)
హాట్‌స్టార్
హౌ టూ ట్రైన్ యువర్ డ్రాగన్ (తెలుగు డబ్బింగ్ సినిమా) - అక్టోబరు 13
ఫైనల్ డెస్టినేషన్: బ్లడ్ లైన్స్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - అక్టోబరు 16
స్ట్రైకింగ్ రెస్క్యూ (చైనీస్ మూవీ) - అక్టోబరు 16
నెట్‌ఫ్లిక్స్
ఎవ్రిబడి లవ్స్ మూవీ వెన్ ఐయామ్ డెడ్ (థాయ్ సినిమా) - అక్టోబరు 14
ఇన్‌సైడ్ ఫ్యూరియోజా (పోలిష్ మూవీ) - అక్టోబరు 15
బ్యాడ్ షబ్బోస్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 16
ద టైమ్ దట్ రిమైన్స్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 16
ద ట్విట్స్ (ఇంగ్లీష్ సినిమా) - అక్టోబరు 16
27 నైట్స్ (స్పానిష్ మూవీ) - అక్టోబరు 17
గుడ్ న్యూస్ (కొరియన్ సినిమా) - అక్టోబరు 17
గ్రేటర్ కాలేష్ (హిందీ సిరీస్) - అక్టోబరు 17
షీ వాక్స్ ఇన్ డార్క్‌నెస్ (స్పానిష్ సినిమా) - అక్టోబరు 17
ద ఫెర్‌ఫెక్ట్ నైబర్ (ఇంగ్లీష్ చిత్రం) - అక్టోబరు 17
అమెజాన్ ప్రైమ్
కల్ప నేస్ట్రా (స్పానిష్ మూవీ) - అక్టోబరు 16
ఆహా
ఆనందలహరి (తెలుగు సిరీస్) - అక్టోబరు 17
జీ5
కిష్కింధపురి (తెలుగు సినిమా) - అక్టోబరు 17
భగవాన్ ఛాప్టర్ 1: రాక్షస్ (హిందీ మూవీ) - అక్టోబరు 17
ఎలుమలే (కన్నడ సినిమా) - అక్టోబరు 17
మేడమ్ సేన్ గుప్తా (బెంగాలీ మూవీ) - అక్టోబరు 17
అభయంతర కుట్టవాళి (మలయాళ సినిమా) - అక్టోబరు 17
సన్ నెక్స్ట్
ఇంబమ్ (మలయాళ మూవీ) - అక్టోబరు 17
ఆపిల్ ప్లస్ టీవీ
లూట్ సీజన్ 3 (ఇంగ్లీష్ సిరీస్) - అక్టోబరు 15
లయన్స్ గేట్ ప్లే
సంతోష్ (హిందీ సినిమా) - అక్టోబరు 17
వుయ్ లివ్ ఇన్ టైమ్ (ఇంగ్లీష్ మూవీ) - అక్టోబరు 17
(ఇదీ చదవండి: నాలుగేళ్లుగా శ్రీనివాస్‌తోనే.. నరకం చూడని రోజంటూ లేదు: మాధురి)