
ఆగస్టులో భారీ సినిమాలు రిలీజవుతున్నాయి. అందుకింకా వారం ఉంది. ఈ రెండో వారంలో చిన్నాచితకా చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అటు ఓటీటీలోనూ కామెడీ, యాక్షన్, సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులోకి రానున్నాయి. మరి ఆగస్టు 2వ వారంలో అటు థియేటర్లలో, ఇటు ఓటీటీలో సందడి చేసే సినిమాలేంటో చూసేద్దాం..
థియేటర్‌లో రిలీజయ్యే మూవీస్..
🎬 కమిటీ కుర్రోళ్లు - ఆగస్టు 9
🎬 సింబా - ఆగస్టు 9
🎬 భవనమ్ - ఆగస్టు 9
🎬 తుఫాన్ - ఆగస్టు 9
ఓటీటీ రిలీజెస్..
నెట్‌ఫ్లిక్స్
ద అంబ్రెల్లా అకాడమీ సీజన్ 4 - ఆగస్టు 8
భారతీయుడు 2 (సినిమా) - ఆగస్టు 9
ఫిర్ ఆయి హసీన్ దిల్‌రుబా (సినిమా) - ఆగస్టు 9
కింగ్స్‌మెన్ గోల్డెన్ సర్కిల్ (ఇంగ్లీష్) ఆగస్టు 9
మిషన్ క్రాస్ (కొరియన్ సినిమా) - ఆగస్టు 9
ఇన్‌సైడ్ ది మైండ్ ఆఫ్ ది డాగ్ (ఇంగ్లీష్) ఆగస్టు 9
రొమాన్స్ ఇన్ ది హైస్ (కొరియన్) ఆగస్టు 1
జియో సినిమా
మేఘ బర్సేంగే (వెబ్ సిరీస్) - ఆగస్టు 6
గుడ్చడి (సినిమా) - ఆగస్టు 9
జీ5
భీమా: అధికార్ సే అధికార్ తక్ (హిందీ) ఆగస్టు 5
అమర్ సంగి (సీరియల్) - ఆగస్టు 5
గ్యారా గ్యారా (వెబ్ సిరీస్) - ఆగస్టు 9
హాట్‌స్టార్
ఆర్ యు షోర్ (ట్రావెల్ సిరీస్) - ఆగస్టు 8
లైఫ్ హిల్ గయి (వెబ్ సిరీస్) - ఆగస్టు 9
ఖాటిల్ కౌన్? (వెబ్ సిరీస్) - ఆగస్టు 9
ది జోన్: సర్వైవల్ మిషన్, మూడో సీజన్ (రియాలిటీ షో) ఆగస్టు 7
ఆర్ యూ ష్యూర్ (కొరియన్) ఆగస్టు 8
సోనీలివ్
టర్బో (సినిమా) - ఆగస్టు 9
చదవండి: ఉత్తమ నటుడిగా ఫిలింఫేర్ అవార్డ్.. అయినా సంతోషం లేదట!