ఇయర్‌ ఎండింగ్‌.. ఓటీటీలో కొత్తగా రిలీజయ్యే సినిమాలివే! | List Of 17 New Movies And Web Series Releasing On OTT Platforms On December 29th, 2023 - Sakshi
Sakshi News home page

OTT Movies And Series Releases: శుక్రవారం ఒక్కరోజే 17 సినిమాలు రిలీజ్‌..

Published Thu, Dec 28 2023 8:54 PM

Upcoming Movies, Web Series Releasing on 29th December 2023 - Sakshi

చూస్తుండగానే రోజులు చాలా త్వరగా గడిచిపోయాయి. అప్పుడే 2023కి గుడ్‌బై చెప్పే సమయం ఆసన్నమైంది. ఇప్పటికే ఎవరికి వారు ఇయర్‌ ఎండింగ్‌ ఎలా సెలబ్రేట్‌ చేసుకోవాలని రకరకాలుగా ప్లాన్‌ చేసుకుని ఉంటారు. అటు ఓటీటీలు సైతం ఈ ఏడాదికి ఘన ముగింపు పలుకుతూ కొత్త చిత్రాలను విడుదల చేసేందుకు సిద్ధమయ్యాయి. చాలా చిత్రాలు, సిరీస్‌లు ఈరోజే రిలీజవగా మరికొన్ని రేపు (డిసెంబర్‌ 29న) విడుదల కానున్నాయి. అందులో మీకు నచ్చింది సెలక్ట్‌ చేసుకుని చూసేసి 2023కి గుడ్‌బై చెప్పేయండి..

హాట్‌స్టార్‌
12th ఫెయిల్‌ (హిందీ సినిమా) - డిసెంబర్‌ 29

నెట్‌ఫ్లిక్స్‌
లిటిల్ డిక్సీ (ఇంగ్లీష్ మూవీ) - నేటి నుంచే స్ట్రీమింగ్‌
మిస్ శాంపో (మాండరిన్ మూవీ) - నేటి నుంచే స్ట్రీమింగ్‌
పోకేమన్ కన్సెర్జ్ (జపనీస్ సిరీస్) - నేటి నుంచే స్ట్రీమింగ్‌
అన్నపూరణి (తెలుగు డబ్బింగ్ మూవీ) - డిసెంబర్‌ 29

బ్యాడ్ ల్యాండ్స్ (జపనీస్ సినిమా) - డిసెంబర్‌ 29
బెర్లిన్ (స్పానిష్ సిరీస్) - డిసెంబర్‌ 29
శాస్త్రి విరుద్ శాస్త్రి (హిందీ చిత్రం) - డిసెంబర్‌ 29
త్రీ ఆఫ్ అజ్ (హిందీ మూవీ) - డిసెంబర్‌ 29
బిట్చ్‌ అండ్‌ రిచ్‌ (కొరియన్‌ సిరీస్‌) - డిసెంబర్‌ 29
ది అబాండన్డ్‌ (ఇంగ్లీష్‌ మూవీ) - డిసెంబర్‌ 29

జీ5
దోనో (హిందీ మూవీ) - డిసెంబర్‌ 29
వన్స్ అపాన్ టూ టైమ్స్ (హిందీ సినిమా) - డిసెంబర్‌ 29
సఫేద్ (హిందీ చిత్రం) - డిసెంబర్‌ 29

బుక్‌ మై షో
ట్రోల్స్ బ్యాండ్ టుగెదర్ (ఇంగ్లిష్ సినిమా) - డిసెంబర్‌ 29

లయన్స్‌ గేట్‌ ప్లే
ద కర్స్‌ (ఇంగ్లీష్‌ వెబ్‌ సిరీస్‌) - డిసెంబర్‌ 29

సింప్లీ సౌత్‌
స్వాతి ముత్తిన మలే హనియే ( కన్నడ) - డిసెంబర్‌ 29

చదవండి: రైతుబిడ్డ చచ్చిపోదామనుకున్నాడు.. మేము లేకపోయుంటే.. భోలె ఎమోషనల్‌ కామెంట్స్‌

Advertisement
 

తప్పక చదవండి

Advertisement