 
													ఎండలు మండిపోతున్నాయి. అడుగు తీసి అడుగు వేయాలంటేనే జనం వణికిపోతున్నారు. చిన్నాపెద్దా తేడా లేకుండా సూరీడు అందరిపైనా తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. అత్యవసరమైతే తప్ప జనాలు బయటకు వెళ్లడం లేదు.
వారందరికీ వినోదాన్ని పంచేందుకు ఓటీటీలు బోలెడంత కంటెంట్‌తో రెడీ అయ్యాయి. సినిమాలు, సిరీస్‌లతో కావాల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తామంటున్నాయి. మరి మే నెలలో ఓటీటీలో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్‌లు ఏంటో చూసేద్దాం..
నెట్‌ఫ్లిక్స్
👉హీరామండి: ద డైమండ్ బజార్ (వెబ్ సిరీస్)
👉షైతాన్
👉ద హాలీడే
👉ఎ మాన్ ఇన్ ఫుల్ (వెబ్ సిరీస్)
👉టి- పిబన్ (వెబ్ సిరీస్)
👉అన్‌ఫ్రాస్టెడ్
👉ద గ్రేట్ ఇండియన్ కపిల్ షో (ఎపిసోడ్ 6)
(పైవన్నీ మే నెల ప్రారంభంలోనే స్ట్రీమింగ్ అవుతున్నాయి)
👉సూపర్ రిచ్ ఇన్ కొరియా (వెబ్ సిరీస్) - మే7
👉ఎక్స్ఎక్స్ఎక్స్: రిటర్న్ ఆఫ్ క్సాండర్ కేజ్ (వెబ్ సిరీస్) - మే 7
👉ద ఫైనల్: అటాక్ ఆన్ వెంబ్లీ - మే 8
👉క్రేజీ రిచ్ ఆసియన్స్ - మే 8
👉మదర్ ఆఫ్ ద బ్రైడ్ - మే 9
👉లివింగ్ విత్ లియోపార్డ్స్ - మే 10
👉బ్లడ్ ఆఫ్ జీయస్  (సీజన్ 2)- మే 10
👉ద గ్రేడ్ ఇండినయ్ కపిల్ షో (ఎపిసోడ్ 7) - మే 11
👉బ్రిడ్జర్టన్ (మూడో సీజన్- ఎపిసోడ్ 1)
👉మేడ్‌మి వెబ్ - మే 14
👉తెల్మా ద యునికార్న్ - మే 17
👉అట్లాస్ - మే 24
- లయన్స్ గేట్ ప్లే 
 📽️ బ్లాక్ మాఫియా ఫ్యామిలీ (సీజన్ 3) - మే 3
 📽️ ద మార్ష్ కింగ్స్ డాటర్ - మే 10
 📽️ కాప్‌షాప్ - మే 17
 📽️ వాంటెడ్ మ్యాన్ - మే 24
 📽️ విజిల్ (సీజన్ 2) - మే 31
- హాట్‌స్టార్ 
 🎞️ బ్లీచ్: థౌజండ్ ఇయర్ బ్లడ్ వార్
 🎞️షార్డ్‌లేక్
 🎞️వెల్‌కమ్ టు వ్రెక్జామ్
 🎞️ప్రామ్ డేట్స్
 🎞️స్టార్ వార్స్: టేల్స్ ఆఫ్ ద ఎంపైర్
 (మే ప్రారంభం నుంచి స్ట్రీమింగ్ అవుతున్నాయి)- 🎞️మాన్‌స్టర్స్ ఎట్ వర్క్ - మే 5 
 🎞️మంజుమ్మెల్ బాయ్స్ - మే 5
 🎞️ఆల్ ఆఫ్ అజ్ స్ట్రేంజర్స్ - మే 8
 🎞️అండర్ ద బ్రిడ్జ్ - మే 8
 🎞️లెట్ ఇట్ బి - మే8
 🎞️డాక్టర్ హు - మే 11
 🎞️క్రాష్ - మే 13- 🎞️అంకుల్ సామ్‌సిక్ - మే 15 
 🎞️క్వీన్ రాక్ మాంట్రియల్ - మే 15
 🎞️పాలైన్ - మే 22
 🎞️మార్వెల్ స్టూడియోస్ అసెంబ్ల్‌డ్: ద మేకింగ్ ఆఫ్ ఎక్స్ మెన్ 97 - మే 22
 🎞️ద కర్దాషియన్స్ - మే 23
 🎞️ద బీచ్ బాయ్స్ - మే 24
 🎞️కాండెన్ - మే 29
 🎞️జిమ్ హెన్సన్ ఐడియా మ్యాన్ - మే 31
- అమెజాన్ ప్రైమ్ 
 📽️ అమెరికన్ ఫిక్షన్ - మే 14
 📽️ ద బ్లూ ఏంజెల్స్ - మే 23
 📽️ ద బాయ్స్ ఇన్ ద బోట్ - మే 28
- బుక్ మై షో స్ట్రీమ్ 
 👉 డేర్ డెవిల్ ముస్తఫా
 👉 ఆర్కెస్ట్రా మైసూరు
 👉 మిస్టర్ నట్వర్‌లాల్
 👉 కాంక్రీట్ ఉటోపియా
 👉 మాన్‌స్టర్
 👉 గాడ్జిల్లా వర్సెస్ కాంగ్: ద న్యూ ఎంపైర్
 👉 ఎండేవర్ సీజన్ 1
 👉 ఎండేవర్ సీజన్2
 👉 ఎండేవర్ సీజన్ 3
 👉 ఎండేవర్ సీజన్ 4
 👉 ఎండేవర్ సీజన్ 9
 👉 ఎండేవర్ - పైలట్
- అల్ట్రాజకాస్ 
 🎞️ రంగీత్
 🎞️ యాసిడ్
 🎞️ అభ్యూహమ్
 🎞️ డోంట్ లుక్ అవే
 🎞️ టైగర్ రాబర్స్- 📺 ఫ్యామిలీ కట్టా (షో) 
 📺 కుకరీ షో
 📺 మహారాష్ట్రచీ హస్యజాతర (షో)
 📺 అనైతిక్ (వెబ్ సిరీస్)
 📺 ఉదర్ బైకో (వెబ్ సిరీస్)
 📺 నజరబండి (వెబ్ సిరీస్)
 📺 లైసా (వెబ్ సిరీస్)
- యాపిల్ టీవీ 
 👉 అకాపుల్కో (సీజన్ 3) - మే 1
 👉 డార్క్ మ్యాటర్ - మే 8
 👉 హాలీవుడ్ కాన్ క్వీన్ - మే 8
 👉 ద బిగ్ సిగర్ - మే 17
 👉 ట్రైయింగ్ (సీజన్ 4) - మే 22
- అమెజాన్ మినీ టీవీ 
 📽️ ద రిటర్న్ ఆఫ్ రెబల్ - మే 2
 📽️ మగధీర - మే 2
 📽️ మిడిల్ క్లాస్ అబ్బాయి - మే 2
 📽️ యు ఆర్ మై డెస్టినీ - మే 8
 📽️ 96 - మే 9
 📽️ దేవ్ - మే 9
 📽️ ప్రేమమ్ - మే 9- 📽️ అమర్ అక్బర్ ఆంటోని - మే 9 
 📽️ డేంజరస్ ఖిలాడీ 2 - మే 9
 📽️ టర్న్ బ్యాక్ - మే 13
 📽️ అండర్‌కవర్ కౌంటర్ అటాక్ - మే 14
 📽️ ఐ బిలాంగ్‌డ్ టు యువర్ వరల్డ్ - మే 15
 📽️ మర్డర్ ఇన్ ద ఫస్ట్ - మే 15
- మ్యాక్స్ 
 👉 స్టాప్ మేకింగ్ సెన్స్ - మే 3
 👉 ద ఐరన్ క్లా - మే 10
 👉 మూవీపాస్, మూవీ క్రాష్ - మే 29
- హుళు 
 🎞️ ప్రామ్ డేట్స్ - మే 3
 🎞️ ఈలెన్ - మే 10
 🎞️ బయోస్పియర్ - మే 10
 🎞️ బర్త్/ రీబర్త్ - మే 17
 🎞️ ద స్వీట్ ఈస్ట్ - మే 17
 🎞️ ద వెంట్ దట్ వే - మే 17
 🎞️ ఫెరారీ - మే 24
 🎞️ ద ప్రామిస్‌డ్ ల్యాండ్ - మే 30
 🎞️ సింపతీ ఆఫ్ ద డెవిల్ - మే 31- చదవండి: అందరికీ నచ్చకపోయినా పర్లేదు.. మధ్యలో చై ఎందుకో! 

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
