బృంద వస్తోంది | Trisha Brinda teaser released | Sakshi
Sakshi News home page

బృంద వస్తోంది

Published Wed, Jul 10 2024 12:08 AM | Last Updated on Wed, Jul 10 2024 12:08 AM

Trisha Brinda teaser released

హీరోయిన్‌ త్రిష టైటిల్‌ రోల్‌లో నటించిన థ్రిల్లింగ్‌ క్రైమ్‌ మిస్టరీ వెబ్‌ సిరీస్‌ ‘బృంద’. సూర్య మనోజ్‌ వంగాలా దర్శకత్వం వహించిన ఈ సిరీస్‌ టీజర్‌ విడుదలైంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ, బెంగాలీ, హిందీ భాషల్లో ఆగస్టు 2 నుంచి ఈ సిరీస్‌ సోనీలివ్‌ ఓటీటీలో స్ట్రీమింగ్‌ కానున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు.

ఇంద్రజిత్‌ సుకుమారన్, జయప్రకాశ్, ఆమని, రాకేందు మౌళి కీలక పాత్రలు పోషించారు. ఈ సిరీస్‌లో పోలీసాఫీసర్‌ బృందగా త్రిష నటించారు. ఆమె నటించిన తొలి వెబ్‌ సిరీస్‌ ఇదే కావడం విశేషం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement