శ్రీరామనవమి స్పెషల్‌ లుక్‌.. తారల ఫెస్టివల్‌ వైబ్స్‌ చూశారా? | From Anasuya To Vithika Sheru And Other Celebrities Special Look On The Special Day Of Sri Rama Navami 2025 | Sakshi
Sakshi News home page

రామనవమి స్పెషల్‌ లుక్‌లో తారలు.. సాంప్రదాయంతో ముచ్చటగొలిపేలా..

Apr 6 2025 5:26 PM | Updated on Apr 6 2025 6:29 PM

Sri Rama Navami 2025: Celebrities Special Look on This Festival

నేడు (ఏప్రిల్‌ 06) శ్రీరామనవమి. ఈ పండగను పురస్కరించుకుని బుల్లితెర సెలబ్రిటీలు, వెండితెర నటీనటులు సాంప్రదాయ దుస్తుల్లో అందంగా ముస్తాబయ్యారు. ట్రెడిషనల్‌ లుక్‌లో దిగిన ఫోటోలు షేర్‌ చేస్తూ అభిమానులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. యాంకర్‌ లాస్య అయితే కుటుంబంతో కలిసి అయోధ్య రాములవారిని దర్శించుకుంది. తారల పోస్టులు మీరు చూసేయండి..

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement