'జాక్‌' నుంచి బ్లాక్‌బస్టర్‌ ట్రైలర్.. సిద్ధూ ఇరగదీశాడు | Siddhu Jonnalagadda's Jack Movie Trailer Out Now | Sakshi
Sakshi News home page

అదిరిపోయే ఫన్‌తో 'జాక్‌'.. ట్రైలర్‌ రిలీజ్‌

Apr 3 2025 12:16 PM | Updated on Apr 3 2025 1:57 PM

Siddhu Jonnalagadda's Jack Movie Trailer Out Now

టాలీవుడ్‌ హీరో సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda) కొత్త సినిమా 'జాక్‌' (Jack) ట్రైలర్‌ వచ్చేసింది. ఇందులో వైష్ణవి చైతన్య(Vaishnavi Chaitanya) జంటగా నటిస్తుంది. తాజాగా విడుదలైన ట్రైలర్‌ చూస్తుంటే ప్రేక్షకులకు డబుల్‌ ధమాకానే అనిపించేలా ఉంది. బొమ్మరిల్లు భాస్కర్‌(Bommarillu Bhaskar) దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్‌ ప్రసాద్, బాపినీడు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 10న విడుదల కానుంది. ప్రకాశ్‌ రాజ్‌ వాయిస్‌తో ప్రారంభమైన ‘జాక్‌’ ట్రైలర్‌ను చూస్తే పూర్తి వినోదాత్మక చిత్రంలా ఉంది. ఇందులో వైష్ణవి చైతన్య తొలిసారి ద్విపాత్రాభినయం చేస్తుండటం విశేషం.
 

Advertisement
 
Advertisement
Advertisement