ఆయుష్మాన్ కు జోడీగా... | Sharvari to star opposite Ayushmann Khurrana in Sooraj Barjatya next | Sakshi
Sakshi News home page

ఆయుష్మాన్ కు జోడీగా...

Feb 21 2025 3:23 AM | Updated on Feb 21 2025 3:23 AM

Sharvari to star opposite Ayushmann Khurrana in Sooraj Barjatya next

హిందీలో ‘మైనే ప్యార్‌ కియా, హమ్‌ అప్‌ కే హై కౌన్, ఊంచాయీ’ వంటి సక్సెస్‌ఫుల్‌ ఫిల్మ్స్‌ తీసిన ప్రముఖ దర్శకుడు సూరజ్‌ బర్జాత్యా(Sooraj Barjatya) మరో కథను రెడీ చేశారు. ఈ సినిమాలో ఆయుష్మాన్‌ ఖురానా(Ayushmann Khurrana) హీరోగా నటించనున్నారు.

కాగా ఈ మూవీలో హీరోయిన్‌గా శార్వరీ(Sharvari)ని తీసుకోవాలనుకుంటున్నారట. సూరజ్‌ బర్జాత్యా వంటి సీనియర్‌ దర్శకుడి సినిమా కావడంతో శార్వరీ వెంటనే ఓకే చెప్పారని బాలీవుడ్‌ భోగట్టా. ఈ వేసవిలో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించి, వచ్చే ఏడాది ప్రారంభంలో రిలీజ్‌ చేయాలనుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement