లీగల్ థ్రిల్లింగ్‌ వెబ్ సిరీస్.. తెలుగు వర్షన్‌ రిలీజ్‌పై ప్రకటన | Sattamum Needhiyum Telugu Version Web Series OTT Details | Sakshi
Sakshi News home page

లీగల్ థ్రిల్లింగ్‌ వెబ్ సిరీస్.. తెలుగు వర్షన్‌ రిలీజ్‌పై ప్రకటన

Jul 31 2025 9:54 AM | Updated on Jul 31 2025 1:49 PM

Sattamum Needhiyum Telugu Version Web Series OTT Details

కోలీవుడ్లో ఓటీటీ వేదికగా విడుదలైన 'సట్టముం నీతియుం' వెబ్సిరీస్పై పాజిటీవ్రెస్పాన్స్వచ్చింది. అయితే, ఇప్పుడు లీగల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తెలుగులోనూ రాబోతోంది. మేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. బాలాజీ సెల్వరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన వెబ్ సిరీస్జీ5 తమిళ్లో జులై 18 విడుదలై దూసుకెళ్తుంది. ఇందులో శరవణన్, నమ్రితా ఎంవీ ప్రధాన పాత్రలు పోషించారు.

ఉత్కంఠభరితమైన కోర్టు సన్నివేశాలతో పాటు భావోద్వేగంతో కూడిన 'సట్టముం నీతియుం' వెబ్ సిరీస్ ఆగష్టు 1 తెలుగులో విడుదల కానుంది. జీ5 వేదికగా తెలుగు, హిందీలో స్ట్రీమింగ్కానుంది. తాజాగా మేకర్స్ఒక పోస్టర్ను విడుదల చేశారు. ఈ సిరీస్ సుందరమూర్తి (శరవణన్) అనే ఓ లాయర్ చుట్టూ తిరుగుతుంది. కోర్టులో పేదవారికి న్యాయం జరుగుతుందా అనే ప్రశ్నలకు సమాధానంగా చిత్రం ఉంటుంది. ఇది ఒక సామాన్యుడి ధైర్యాన్ని, న్యాయాన్ని సాధించేందుకు చేసే పోరాటాన్ని చూపించే కథగా రూపొందించబడింది. శక్తివంతమైన కోర్ట్ డ్రామా వెబ్ సిరీస్‌గా నిలుస్తుందని చాలామంది రివ్యూలు ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement