నితిన్‌ ‘అలియాస్‌ రుక్మిణీ’.. ‘పిచ్చి ప్రేమలో’ సాంగ్‌ రిలీజ్‌ | Rukmini movie Pichhi premalo song release | Sakshi
Sakshi News home page

‘అలియాస్‌ రుక్మిణీ’.. ‘పిచ్చి ప్రేమలో’ సాంగ్‌ రిలీజ్‌

Nov 13 2026 7:30 PM | Updated on Nov 13 2026 7:30 PM

Rukmini movie Pichhi premalo song release

నితిన్ హీరోగా నాని నిర్మిస్తున్న చిత్రం 'అలియాస్ రుక్మిణీ'. 'దండోరా' ఫేమ్ మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ డిసెంబరు 04న రిలీజ్ కానుందని ఇప్పటికే ప్రకటించారు. ఈ చిత్రంలో ఆఫియా సయీద్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీని యునానిమస్ ప్రొడక్షన్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి 'రుకు రుకు రుక్మిణి.. ఒప్పేసుకో మారాణి..' అంటూ సాగే లిరికల్ సాంగ్ విడుదల చేశారు. అయితే తాజగా ‘పిచ్చి ప్రేమలో’ అనే మరో పాటను విడుదల చేసింది చిత్రబృందం.  కాగా ఈ సినిమా డిసెంబర్‌ 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ఇదీ చదవండి: బరువు తగ్గిన కీరవాణి.. బాలీవుడ్‌ నటుడు షాకింగ్‌ కామెంట్స్‌..

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement