Ravi Teja : రవితేజ ఊరమాస్‌ 'జింతాక్‌' సాంగ్.. రిలీజ్‌ అప్పుడే

Ravi Teja Starrer Jinthaak Song From Dhamaka Movie To Release This Date - Sakshi

రవితేజ హీరోగా త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ధమాకా’లో ‘జింతాక్‌..’ అనే ఫుల్‌ మాస్‌ సాంగ్‌ ఉంది. ఈ పాట లిరికల్‌ వీడియోను ఈ నెల 18న రిలీజ్‌ చేయనున్నట్లు ప్రకటించి, హీరో హీరోయిన్లు రవితేజ, శ్రీలీల పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.

పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్ల పై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, కెమెరా: కార్తీక్‌ ఘట్టమనేని, సహనిర్మాత: 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top