'రష్మికా మందన్న' గ్లామరస్‌ సాంగ్‌ విడుదల | Rashmika Thama Movie Song Out Now | Sakshi
Sakshi News home page

'రష్మికా మందన్న' గ్లామరస్‌ సాంగ్‌ విడుదల

Sep 29 2025 1:31 PM | Updated on Sep 29 2025 1:43 PM

Rashmika Thama Movie Song Out Now

బాలీవుడ్‌ నటుడు ఆయుష్మాన్‌ ఖురానా, రష్మికా మందన్నా(Rashmika) నటించిన కొత్త చిత్రం థామా(Thamma).. హారర్‌ మిస్టరీ రొమాంటిక్‌ కామెడీగా తెరకెక్కిన ఈ మూవీ నుంచి తాజాగా ఒక సాంగ్‌ను విడుదల చేశారు. మడాక్‌ హారర్‌ కామెడీ యూనివర్స్‌లో భాగంగా రూపొందిన ఈ చిత్రానికి ‘ముంజ్య’ ఫేమ్‌ ఆదిత్య సర్పోత్థార్‌ దర్శకత్వం వహించారు. దినేష్‌ విజన్, అమర్‌ కౌశిక్‌ నిర్మించారు. ఈ చిత్రంలో అలోక్‌పాత్రలో ఆయుష్మాన్‌ ఖురానా, తడ్కాపాత్రలో రష్మికా  మందన్నా నటించారు. దీపావళి  సందర్భంగా అక్టోబర్‌ 21న ఈ మూవీ విడుదల కానుంది. యూత్‌ను ఆకట్టుకునేలా మరింత గ్లామర్‌గా ఈ సాంగ్‌ కోసం రష్మిక కనిపించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement