‘ఆయా షేర్‌’ రీల్స్‌ కోసం లక్ష జడలు కొన్నారు: నాని | The Paradise Movie Nani And Team Interview Speech | Sakshi
Sakshi News home page

The Paradise: ‘ఆయా షేర్‌’ రీల్స్‌ కోసం లక్ష జడలు కొన్నారు

Sep 18 2026 2:36 PM | Updated on Sep 18 2026 3:58 PM

The Paradise Movie Nani And Team Interview Speech

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ‘ది ప్యారడైజ్‌’.  ఈ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. తగ్గట్టుగానే మూవీ ప్రమోషన్స్‌ కూడా చేస్తు​న్నారు.  ఈ సందర్భంగా నానీ చేసిన కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

‘సినిమాకి చాలా కష్టపడ్డాను. కథ డిమాండ్‌ చేసింది కాబట్టే జడలు వేసుకున్నా. ఊరికే ఎవరైనా వచ్చి వేయమంటే వేయను.  సోషల్‌మీడియాలో ఏ చిన్న తప్పు దొర్లినా ట్రోల్‌ అవుతోంది.  కానీ కథకు అనుగుణంగా ఈ రిస్క్‌ తీసుకున్నా. ‘ఆయా షేర్‌’ సాంగ్‌ విడుదలైన తర్వాత రీల్స్‌ చేసేందుకు చాలా మంది జడలు కొన్నారట. సుమారు లక్షకు పైగా జడలు అమ్ముడయ్యాయట. ఈ విషయం మా టీమ్‌ చెప్పింది’ అని తెలిపారు. 

 Nani ki #Paradise lo jadalu pettadam…mother character thanaki koothuru kavali ani edho emotion valla ayyuntadha?

Just a thought?? pic.twitter.com/yH4g7fTMAu

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement