OTT: నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజయ్యే సినిమాలు, వెబ్‌సిరీస్‌ లిస్ట్‌ ఇదిగో!

Netflix June 2021 Releases List: Top Movies, TV Shows Coming To Watch Out - Sakshi

కంటెంట్‌ బాగుంటే చాలు అది సినిమా అయినా, వెబ్‌ సిరీస్‌ అయినా ఆదరించేందుకు ప్రేక్షకులు రెడీగా ఉంటారు. పైగా లాక్‌డౌన్‌ పుణ్యాన సినిమాలు కూడా పెద్దగా లేకపోవడంతో జనాలు థియేటర్లకు బదులుగా ఓటీటీ వైపు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వీక్షకుల టేస్ట్‌కు తగ్గట్లుగా వెబ్‌సిరీస్‌లు, సినిమాలను అందించేందుకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు పోటీపడుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే ఎన్నో సినిమాలు డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో రిలీజై మంచి టాక్‌ సంపాదించుకున్నాయి.

ఇక థియేటర్లలో పెద్దగా ఆడని చిత్రాలు కూడా ఓటీటీలో హిట్టు కొడుతుండటం విశేషం. తాజాగా స్టార్‌ హీరో ధనుష్‌ మూవీ 'జగమే తంత్రం' ట్రైలర్‌ రిలీజవగా ఇది నెట్‌ఫ్లిక్స్‌లో జూన్‌ 18న రిలీజవుతోంది. దీంతో పాటు మరికొన్ని పెద్ద చిత్రాలు కూడా ఓటీటీలో సందడి చేసేందుకు రెడీ అయ్యాయి. ఈ సందర్భంగా జూన్‌లో నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజవుతున్న చిత్రాల జాబితాను ఓసారి చూసేయండి..

జూన్‌ 1
13 గోయింగ్‌ ఆన్‌ 30
అల్విన్‌!!! అండ్‌ ద చిప్‌ముంక్స్‌: సీజన్‌ 2
అన్న
బ్లాక్‌ హోల్స్‌ : ద ఎడ్జ్‌ ఆఫ్‌ ఆల్‌ వి నో
కోకోమిలన్‌: ఎ సన్నీడే ఫర్‌ ప్లే
ఫ్రీఫైర్‌
గోల్డ్‌ స్టాచ్యూ(2019)
ద ఇంటర్న్‌
జ్యూపిటర్‌ అసెండింగ్‌
కింగ్స్‌గ్లేవ్‌: ఫైనల్‌ ఫాంటసీ ఎక్స్‌వి
మ్యారీడ్‌ టు మెడిసిన్‌: సీజన్‌2
పీటర్‌ రాబిట్‌: సీజన్‌ 1
ద ప్లాట్‌ఫామ్‌: సీజన్‌ 3
ప్రొఫెసర్‌ మార్స్టన్‌ అండ్‌ ద వండర్‌ వుమెన్‌
ద రియల్‌ హౌస్‌వైవ్స్‌ ఆఫ్‌ అట్లాంటా: సీజన్‌ 3,4
రోహ్‌(2019)
సెయింట్స్‌ అండ్‌ స్ట్రేంజర్స్‌: సీజన్‌ 1
సెవెన్‌
సెవెన్‌ సోల్స్‌ ఇన్‌ ద స్కల్‌ క్యాసల్‌: సీజన్‌ మూన్‌ జోగెన్‌
సెవెన్‌ సోల్స్‌ ఇన్‌ ద స్కల్‌ క్యాసల్‌: సీజన్‌ మూన్‌ కేగన్‌
ద షషాంక్‌ రిడింప్షన్‌
స్టార్టప్‌: మల్టిపుల్‌ సీజన్స్‌
సూపర్‌ మాన్‌స్టర్స్‌: వన్స్‌ అపాన్‌ ఎ రైమ్‌
థామస్‌ అండ్‌ ఫ్రెండ్స్‌: మార్వెలెస్‌ మెషినరీ: ఎ న్యూ అరైవెల్‌
థామస్‌ అండ్‌ ఫ్రెండ్స్‌: మార్వెలెస్‌ మెషినరీ: వరల్డ్‌ ఆఫ్‌ టుమారో
థామస్‌ అండ్‌ ఫ్రెండ్స్‌: సీజన్‌ 24
థామస్‌ అండ్‌ ఫ్రెండ్స్‌: థామస్‌ అండ్‌ ద రాయల్‌ ఇంజన్‌

జూన్‌ 2
300
కార్నవాల్‌
కిమ్స్‌ కన్వినియెన్స్‌: సీజన్‌ 5

జూన్‌ 3
అలాన్‌ సల్దానా: లాక్‌డ్‌ అప్‌
క్రియేటర్స్‌ ఫైల్‌: గోల్డ్‌: సీజన్‌ 1
డ్యాన్సింగ్‌ క్వీన్స్‌
ద గర్ల్‌ అండ్‌ ద గన్‌
జుజుత్సు కైసెన్‌: సీజన్‌ 1
మైరియమ్‌ ఫేర్స్‌: ద జర్నీ
ప్రెట్టీ గార్డియన్‌ సైలర్‌ మూన్‌ ఎటర్నల్‌ ద మూవీ: పార్ట్‌ 1 / పార్ట్‌ 2
ప్రౌడ్‌ మ్యారీ
సమ్మర్‌టైమ్‌: సీజన్‌ 2

జూన్‌ 4
బ్రేకింగ్‌ బౌండరీస్‌: ద సైన్స్‌ ఆఫ్‌ అవర్‌ ప్లానెట్‌
ద డెడ్‌ డోంట్‌ డై
ఫీల్‌ గుడ్‌: సీజన్‌ 2
హ్యూమన్‌: ద వరల్డ్‌ వితిన్‌: సీజన్‌ 1
స్వీట్‌ అండ్‌ సోర్‌
స్వీట్‌ టూత్‌: సీజన్‌ 1
ట్రిప్పిన్‌ విత్‌ ద కందసామీస్‌
ఎక్స్‌ట్రీమ్‌

జూన్‌ 5
కిట్టీ లవ్‌: ఎన్‌ హోమేజ్‌ టు క్యాట్స్‌
స్మాల్‌ చాప్స్‌ (2020)

జూన్‌ 9
అవేక్‌
కన్‌ఫ్యూజన్‌ నా వా (2013)
ఫ్రెష్‌, ఫ్రైడ్‌ అండ్‌ క్రిస్పీ: సీజన్‌ 1
ట్రాజిక్‌ జంగిల్‌

జూన్‌ 10
కెమీలియా సిస్టర్స్‌
డౌన్‌ టు ఎర్త్‌ విత్‌ జాక్‌ ఎఫ్రాన్‌: సీజన్‌ 1
లోకోంబియన్స్‌: న్యూ ఎపిసోడ్‌

జూన్‌ 11
లవ్‌ (మ్యారేజ్‌ అండ్‌ డివోర్స్‌): సీజన్‌ 2
లూపిన్‌: పార్ట్‌ 2
స్కేటర్‌ గర్ల్‌
ట్రెసె: సీజన్‌ 1
విష్‌ డ్రాగన్‌

జూన్‌ 13
పిక్చర్‌ ఎ సైంటిస్ట్‌

జూన్‌ 14
ఎలైట్‌ షార్ట్‌ స్టోరీస్‌: గుజ్మాన్‌ కేయ్‌ రెబె

జూన్‌ 15
ఆల్‌మోస్ట్‌ ఫేమస్‌
ఎలైట్‌ షార్ట్‌ స్టోరీస్‌: నదియా గుజ్మాన్‌
హెడ్‌స్పేస్‌: అన్‌విండ్‌ యువర్‌ మైండ్‌
లెట్స్‌ ఈట్‌: సీజన్‌ 1
రైమ్‌ టైమ్‌ టౌన్‌: సీజన్‌ 2
థర్టీన్‌ గోస్ట్‌
వర్కింగ్‌ మామ్స్‌: సీజన్‌ 5

జూన్‌ 16
ఎలైట్‌ షార్ట్‌ స్టోరీస్‌: ఓంకార్‌ అండర్‌ అలెక్సిస్‌
పెంగ్విన్‌ టౌన్‌: సీజన్‌ 1
సిల్వర్‌ స్కేట్స్‌

జూన్‌ 17
అలి, రతు రతు క్వీన్స్‌
అజీజా(2019)
బ్లాక్‌ సమ్మర్‌: సీజన్‌ 2
ఎలైట్‌ షార్ట్‌ స్టోరీస్‌: కార్లా సామ్యూల్‌
ద గిఫ్ట్‌: సీజన్‌ 3
హాస్పిటల్‌ ప్లేలిస్ట్‌: సీజన్‌ 2
కాట్లా: సీజన్‌ 1
ఎ మ్యాన్‌ ఫర్‌ ద వీకెండ్‌
ద సోవెనిర్‌
ట్రయల్‌ బై ఫైర్‌

జూన్‌ 18
ఎ ఫ్యామిలీ
ఎలైట్‌: సీజన్‌ 4
ఫాదర్‌హుడ్‌
జగమే తంత్రం(జగమే తందిరం)
కంబిలి: ద హోల్‌ 30 యార్డ్స్‌
ద రేషనల్‌ లైఫ్‌: సీజన్‌ 1
ద వరల్డ్స్‌ మోస్ట్‌ అమేజింగ్‌ వెకేషన్‌ రెంటల్స్‌: సీజన్‌ 1

జూన్‌ 19
ద గుడ్‌ లయర్‌
మా(2019)

జూన్‌ 22
బ్రోకెన్‌ (2019)

జూన్‌ 23
గుడ్‌ ఆన్‌ పేపర్‌
ద హౌస్‌ ఆఫ్‌ ఫ్లవర్స్‌: ద మూవీ
మర్డర్‌ బై ద కోస్ట్‌
ద పార్షియన్‌ ఏజెన్సీ: ఎక్స్‌క్లూజివ్‌ ప్రాపర్టీస్‌
టూ హాట్‌ టు హ్యాండిల్‌: సీజన్‌ 2 (4 ఎపిసోడ్స్‌)

జూన్‌ 24
గాడ్జిల్లా సింగ్యులర్‌ పాయింట్‌: సీజన్‌ 1
జీవా: సీజన్‌ 1
ద నేకెడ్‌ డైరెక్టర్‌: సీజన్‌ 2
ద సెవెంత్‌ డే
సిస్టర్స్‌ ఆన్‌ ట్రాక్‌

జూన్‌ 25
ద A లిస్ట్‌: సీజన్‌ 2
రే: సీజన్‌ 1
సెక్స్‌/ లైఫ్‌: సీజన్‌ 1

జూన్‌ 26
మదర్‌లెస్‌ బ్రూక్లిన్‌
వండర్‌ బాయ్‌

జూన్‌ 27
ఎకో ఇన్‌ ద కేనన్‌

జూన్‌ 28
ద సెవెన్‌ డెడ్లీ సిన్స్‌: సీజన్‌ 5: డ్రాగన్స్‌ జడ్జిమెంట్‌
ఎ వే బ్యాక్‌ హోమ్‌(2020)

జూన్‌ 29
స్టార్‌ బీమ్‌: సీజన్‌ 4

జూన్‌ 30
అమెరికా: ద మోషన్‌ పిక్చర్‌
సోఫీ: ఎ మర్డర్‌ ఇన్‌ వెస్ట్‌ కార్క్‌
టూ హాట్‌ టు హ్యాండిల్‌: సీజన్‌ (చివరి ఆరు ఎపిసోడ్లు)

చదవండి: ఆడపిల్లలను దూసుకెళ్లమనే స్కేటర్‌ గర్ల్‌

ఇక్కడ మా కథలు నచ్చవని హిందీకి వెళ్లాం

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top