చాప్టర్‌ వన్‌... చంద్ర | Naslen and Kalyani Priyadarshan starrer titled Loka Chapter One Chandra | Sakshi
Sakshi News home page

చాప్టర్‌ వన్‌... చంద్ర

Jun 8 2025 4:14 AM | Updated on Jun 8 2025 4:14 AM

Naslen and Kalyani Priyadarshan starrer titled Loka Chapter One Chandra

హీరోయిన్‌ కల్యాణీ ప్రియదర్శన్‌ నటించనున్న కొత్త సినిమాకు ‘లోక: చాప్టర్‌ వన్‌ చంద్ర’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రంలో ‘ప్రేమలు’ ఫేమ్‌ నస్లెన్‌ మరో కీలకపాత్రలో నటిస్తున్నారు. డొమినిక్‌ అర్జున్‌ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా  ‘లోక: చాప్టర్‌ వన్‌ చంద్ర’ సినిమాపోస్టర్‌ను విడుదల చేసి, ఈ సినిమాను ఈ ఏడాదే రిలీజ్‌ చేయాలనున్నట్లుగా మేకర్స్‌ ప్రకటించారు.

ఈ సూపర్‌ హీరో ఫ్యాంటసీ సినిమాను దుల్కర్‌ సల్మాన్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. కాగా ఈ మూవీలో దుల్కర్‌ సల్మాన్, టొవినో థామస్‌ గెస్ట్‌ రోల్స్‌ చేస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement