తండ్రి... కుమార్తెల అనుబంధం | Nanna Kutti makers release poster from film to mark Vijay antonys birthday celebrations | Sakshi
Sakshi News home page

తండ్రి... కుమార్తెల అనుబంధం

Jul 25 2026 2:43 AM | Updated on Jul 25 2026 2:43 AM

Nanna Kutti makers release poster from film to mark Vijay antonys birthday celebrations

‘నాన్న కుట్టి’ పోస్టర్‌

విజయ్‌ ఆంటోని హీరోగా నటించిన తాజా చిత్రం ‘నాన్న కుట్టి’. మారన్‌ దర్శకత్వంలో మీరా విజయ్‌ ఆంటోని నిర్మించారు. రామాంజనేయులు జవ్వాజి సహ నిర్మాతగా వ్యవహరించారు. జూలై 24న విజయ్‌ ఆంటోని పుట్టినరోజు సందర్భంగా ‘నాన్న కుట్టి’ నుంచి ఓ పోస్టర్‌ విడుదల చేశారు.

‘‘తండ్రి, కుమార్తెల అనుబంధం, సెంటిమెంట్‌తో రూపొందిన చిత్రం ‘నాన్న కుట్టి’. యాక్షన్, కుటుంబ భావోద్వేగాలు, హృద్యమైన సంగీతం, ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో ఈ చిత్రం ప్రేక్షకులకు మంచి అనుభూతినిచ్చేలా ఉంటుంది’’ అని చిత్రబృందం పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement