వచ్చే ఏడాది భ్రమ యుగం   | Sakshi
Sakshi News home page

వచ్చే ఏడాది భ్రమ యుగం  

Published Fri, Oct 20 2023 12:12 AM

Mammootty wraps up filming of his horror thriller film Bramayugam - Sakshi

మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన హారర్‌–థ్రిల్లర్‌ ఫిల్మ్‌ ‘భ్రమ యుగం’. రాహుల్‌ సదాశివన్‌ రచన–దర్శకత్వంలో చక్రవర్తి రామచంద్ర, ఎస్‌. శశికాంత్‌ నిర్మించారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది.

వచ్చే ఏడాది ప్రారంభంలో ఏకకాలంలో మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్‌. ‘‘ఈ ఏడాది ఆగస్టులోప్రారంభమైన ఈ సినిమాను ఓట్టపాలెం, కొచ్చి, అతిరాపల్లి వంటి లొకేషన్స్‌లో చిత్రీకరించాం. ప్రస్తుతం పోస్ట్‌ ప్రోడక్షన్‌ వర్క్స్‌ జరుగుతున్నాయి’’ అని చిత్ర యూనిట్‌ పేర్కొంది.

Advertisement
 
Advertisement
 
Advertisement