16ఏళ్ల తర్వాత మళ్లీ.. 'పేట్రియాట్‌' టీజర్‌ | Mammootty And Mohanlaal Patriot Movie Teaser Out Now, Watch Video Went Viral On Social Media | Sakshi
Sakshi News home page

16ఏళ్ల తర్వాత మళ్లీ.. 'పేట్రియాట్‌' టీజర్‌

Oct 2 2025 12:50 PM | Updated on Oct 2 2025 1:13 PM

Mammootty and mohanlaal Patriot movie teaser out now

Patriot

మలయాళ స్టార్‌ హీరో మమ్ముట్టి (Mammootty), మోహన్‌లాల​ కలిసి నటిస్తున్న పేట్రియాట్‌ సినిమా టీజర్‌ తాజాగా విడుదలైంది. దర్శకుడు మహేశ్‌ నారాయణన్‌  తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నయనతార,  ఫహాద్‌ ఫాజిల్‌, రేవతి వంటి స్టార్స్‌ నటిస్తున్నారు. ఈ సినిమా సమయంలోనే మమ్ముట్టి అనారోగ్యానికి గురయ్యారు. రీసెంట్‌గా సినిమా సెట్స్‌లోకి ఆయన జాయిన్‌ అయ్యారు. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, మలయాళ, తమిళ భాషల్లో విడుదల కానుంది.  సుమారు 16 ఏళ్ల తర్వాత మళ్ళీ మోహన్‌లాల్, మమ్ముట్టి కలిసి ఈ చిత్రంలో నటిస్తుండటం విశేషం. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement